బెజవాడలో పాస్టర్ ప్రదీప్ రాసలీలలు... వీడియోలు బయటపెట్టిన మరో పాస్టర్
- విజయవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు
- అమ్మాయిలతో గడుపుతూ చిక్కిన పాస్టర్ ప్రదీప్ కుమార్
- ఏకంగా షార్ట్ ఫిల్మ్ తయారు చేసి యూ ట్యూబ్ లో
అరవిందసాయి అనే యువకుడు దీన్ని ప్రదీప్ జీవన విధానంపై రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. వేరేవేరే అమ్మాయిలతో తిరుగుతూ, మద్యం తాగుతూ, అమాయకులైన ప్రజలను ప్రదీప్ ఎలా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఇందులో చెప్పారు. కాగా, ప్రదీప్ కు, 'ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్' సంస్థ చీఫ్ బ్రదర్ విజయ ప్రసాద్ కు మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ కారణంతోనే ఈ వీడియోలు బయటకు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.