'ఒక్కడు మిగిలాడు' రిలీజ్ డేట్ ఖరారు!
కొంత కాలంగా మంచు మనోజ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను ఆశిస్తోన్న హిట్ ఈ సినిమా ద్వారా తనకి లభిస్తుందని ఆయన భావిస్తున్నాడు. తన కెరియర్లో ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం లభిస్తుందని నమ్ముతున్నాడు. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.