రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి
- రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఆరా తీస్తున్న ఏసీబీ
- బిల్లులు మంజూరు చేయడానికి లంచం అడిగిన అధికారి
బిల్లులు మంజూరు చేయడానికి తనకు 15 లక్షల లంచం ఇవ్వాలని ఒక కాంట్రాక్టర్ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కార్యాలయంతో పాటు చిన్నారెడ్డి నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.