ఏపీ సర్కార్ కు అథ్లెట్ జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు
- 2025లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్ జ్యోతి
- అభినందనలు తెలిపి ఆర్ధిక సహాయం చేసిన మంత్రి నారా లోకేశ్
- తాజాగా గ్రూపు -1 ఉద్యోగం, విశాఖలో ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం
తాజాగా గ్రూప్ - 1 ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, శాప్ చైర్మన్ రవినాయుడుకు జ్యోతి యర్రాజీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు.