విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు
- విజయ్ తాజా చిత్రం 'జన నాయగన్' కు లభించని సెన్సార్ క్లియరెన్స్
- సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే
- తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా
అయితే, సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ లో సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సర్టిఫికెట్ జారీపై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, విజయ్ అభిమానులు షాక్ కు గురయ్యారు.
హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం కారణంగా... జననాయగన్ జనవరి 21 వరకు విడుదలయ్యే అవకాశాలు లేవు.