తమ్ముడూ పవన్ కల్యాణ్... చంద్రబాబు మీద ఓ కన్నేసి ఉంచు: కొట్టు సత్యనారాయణ సలహా
- తనకు ప్రాణహాని ఉందన్న పవన్
- ఆ ముప్పు చంద్రబాబు నుంచే ఉందని గ్రహించాలన్న కొట్టు
- స్థిరత్వం లేని మాటలతో చులకన కావొద్దని పవన్ కు సూచన
స్థిరత్వం లేని మాటలతో చులకన కావొద్దని చెప్పారు. మహానాడు ఫ్లాప్ కావడంతో కాపు సామాజికవర్గ ఓట్ల కోసం పవన్ ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. సొంతంగా పార్టీ పెట్టుకున్న పవన్ కల్యాణ్ కు దమ్ముంటే మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు.