కార్తీ చిదంబరంను చూసీచూడనట్టు వెళ్లిపోయిన రాహుల్ గాంధీ... బీజేపీ నేతల ఫైర్
- పార్లమెంటు వద్ద ఘటన
- సభలోకి వెళుతున్న రాహుల్
- అదే సమయంలో ఎదురొచ్చిన కార్తీ చిదంబరం
- మర్యాదకు కూడా పలకరించని రాహుల్!
- రాహుల్ అహంకార వైఖరి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్
దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వీడియోను విష్ణువర్ధన్ రెడ్డి పంచుకున్నారు. కార్తీ చిదంబరం పట్ల రాహుల్ గాంధీ అమర్యాదకరమైన, అహంకారపూరితమైన ప్రవర్తన చాలా బాధాకరమని విష్ణు పేర్కొన్నారు. కార్తీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని, ఆయనకు సానుభూతి తెలియజేసుకుంటున్నానని వివరించారు.