మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్
- మీడియాలో నరేశ్, పవిత్రా లోకేశ్ లపై కథనాలు
- ఓ హోటల్ గదిలో ఇరువురు... దాడికి యత్నించిన రమ్య
- మీడియాలో ప్రముఖంగా ప్రసారం
- రిపోర్టర్లు తనను వెంబడిస్తున్నారన్న పవిత్ర
- కేసు నమోదు చేసుకున్న మైసూరు పోలీసులు
ఈ నేపథ్యంలో, పవిత్ర లోకేశ్ పోలీసులను ఆశ్రయించారు. తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగేలా మీడియాలో కథనాలు వస్తున్నాయని, కొందరు మీడియా ప్రతినిధులు తనను వెంబడిస్తున్నారంటూ మైసూరు వీవీపురం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.