చంద్రబాబును అవమానించడంపై కలత.. మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ అనితాదీప్తి రాజీనామా
- టీడీపీ సీనియర్ నేత దుద్యాల జయచంద్ర కుమార్తే అనితాదీప్తి
- ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేకే రాజీనామా అన్న అనిత
- రైల్వే కోడూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి అసెంబ్లీలో జరిగిన అవమానం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. త్వరలోనే తన రాజీనామాను ఉన్నతాధికారులకు అందించనున్నట్టు అనితాదీప్తి చెప్పారు.