'మా' ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష.. హాజరైన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు
- రేపు ఉదయం 8 గంటల నుంచి ఎన్నికలు
- జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్
- ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన అధికారి
- రేపు రాత్రి 8 గంటలలోపు ఫలితాలు
వారిద్దరికి పోలింగ్ కోసం చేస్తోన్న ఏర్పాట్లను ఎన్నికల సహాయాధికారి నారాయణ రావు వివరించారు. కాగా, రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎన్నికలు జరుగుతాయి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంది. రేపు రాత్రి 8 గంటలలోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని నారాయణ రావు చెప్పారు.