ఇళ్లను కూల్చివేయడం దారుణం: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
- రైలు పట్టాల పక్కనున్న ఇళ్లను కూల్చేసిన రైల్వే అధికారులు
- బాధితులను పరామర్శించిన ప్రవీణ్ కుమార్
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని... లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని అన్నారు.