సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రేణు దేశాయ్... ఏళ్ల తరువాత తిరిగి మేకప్!
- 'ఆద్య' చిత్రంలో నటించనున్నరేణు
- వేసవికి సినిమా విడుదలవుతుంది
- వెల్లడించిన నిర్మాత డీఎస్ రావు
ఇక, ఈ చిత్రంలో వైభవ్, సాయి ధన్సిక, నందినీ రాయ్, తేజ, కీతికా రతన్ తదితరులు నటిస్తుండగా, దీనిని డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను నిర్మించనున్నామని, ఈ నెలలో ప్రారంభమయ్యే షూటింగ్ మార్చి వరకూ కొనసాగుతుందని, ఆపై సమ్మర్ సీజన్ లో విడుదల చేస్తామని నిర్మాత డీఎస్ రావు వెల్లడించారు.