మన జీవితాలకు వెలుగునిచ్చేది కుమార్తెలే: చిరంజీవి
- నేడు వరల్డ్ డాటర్స్ డే
- తన ఇద్దరు కుమార్తెల ఫొటో పంచుకున్న చిరంజీవి
- కుమార్తెలు తీసుకువచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేమని వెల్లడి
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా డాటర్స్ డే విషెస్ తెలియజేశారు. అన్షులా, జాన్వి, ఖుషీ... ఈ ముగ్గురు దేవతలు నా జీవితంలో సంతోషం, సంపదను కలిగించారు. వీరు నా కూతుళ్లు కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను అంటూ ట్విట్టర్ లో స్పందించారు. రవితేజ, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తమ కుమార్తెలతో దిగిన ఫొటోలను పంచుకున్నారు.