అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి: పాత ఫొటోలను షేర్ చేసిన రేణు దేశాయ్
- కెమెరా ముందుకొచ్చి 25 ఏళ్లు పూర్తయ్యాయి
- నాసాలో చేరాలనుకున్నాను
- అనుకోకుండానే కెమెరా ముందుకు వచ్చాను
16 ఏళ్ల వయసులో తాను అనుకోకుండానే కెమెరా ముందుకు వచ్చానని తెలిపారు. ఆ తర్వాత సినిమాలతో ప్రేమలో పడిపోయానని చెప్పారు. సినీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు మీకు తెలుసని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన పాత ఫొటోలను షేర్ చేశారు.



