కియరా అద్వానీకి ప్రియుడి బర్త్ డే గ్రీటింగ్స్
- 28వ పుట్టిన రోజును జరుపుకున్న కియరా
- సన్ షైన్ గర్ల్ అంటూ గ్రీటింగ్స్ చెప్పిన సిద్ధార్థ్
- థ్యాంక్యూ మంకీ అని రిప్లై ఇచ్చిన కియరా
కియరా పుట్టిన రోజు సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సిద్ధార్థ్ ఇలా రాసుకొచ్చాడు. 'హ్యాపీ బర్త్ డే సన్ షైన్ గర్ల్. బిగ్ లవ్ అండ్ హగ్స్' అని రాశాడు. కియరా ఫొటోను షేర్ చేశాడు. ఈ గ్రీటింగ్స్ కు కియరా స్పందిస్తూ... 'థ్యాంక్యూ మంకీ' అని సరదాగా రిప్లై ఇచ్చింది.