'సర్కారు వారి పాట'కు హీరోయిన్ ఖరారు!
- పరశురాం దర్శకత్వంలో మహేశ్
- ముంబై భామల కోసం ప్రయత్నాలు
- చివరికి కీర్తి సురేశ్ ఎంపిక
దీంతో ఇక దక్షిణాది అమ్మాయినే ఖరారు చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకుని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వీరి మొదటి ఛాయిస్ అయిన కీర్తి సురేశ్ ఇందులో నటించడానికి ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. మహేశ్ కూడా కీర్తికే మొగ్గు చూపడంతో ఆమె ఎంపిక సులువయింది. వీరు కోరిన సమయాలలో కావలసిన డేట్స్ ను కూడా ఈ ముద్దుగుమ్మ కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతో త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.