తెలంగాణ గవర్నర్ తమిళిసై గురించి అసభ్య పోస్టులు... సహాయ నటుడి అరెస్ట్!
- సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టినసాధిక్ భాషా
- పరువుకు నష్టం కలిగించాడని పోలీసులకు ఫిర్యాదు
- పరారీలో ఉండగా పట్టేసిన పోలీసులు
ఇవి వైరల్ కావడంతో స్థానిక బీజేపి నేత రఘురామన్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తుండగా, తిరుత్తురైపూండి సమీపంలోని కట్టిమేడులో అతను చిక్కాడు. తన అత్తగారింట్లో ఉన్న సాధిక్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.