'ఎంతమంచివాడవురా' నుంచి సాంగ్
- సతీశ్ వేగేశ్న నుంచి కుటుంబ కథా చిత్రం
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- జనవరి 15వ తేదీన విడుదల
ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా, జనవరి 15వ తేదీన విడుదల చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. టైటిల్ పరంగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, కొత్త సంవత్సరంలో తనకి పెద్ద హిట్ ఇస్తుందని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.