నా సినిమా వాయిదాకి ఆర్థికపరమైన ఇబ్బందులు కారణం కాదు: నిఖిల్
- నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం'
- హిట్ ఖాయమంటున్న నిఖిల్
- ఈ నెల 29వ తేదీన విడుదల
ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగింది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా అవి ఆర్థికపరమైన సమస్యలు కావు. చిన్నచిన్న అవాంతరాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సారి మాత్రం చెప్పిన తేదీకి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తాము. తప్పకుండా హిట్ కొడతామని నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.