కల్యాణ్ రామ్ హీరోగా 'రావణ'
- కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్
- 'తుగ్లక్' టైటిల్ మార్పు
- త్వరలో సెట్స్ పైకి
కథకి తగినట్టుగా పవర్ఫుల్ టైటిల్ పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట. అలా మరో టైటిల్ కోసం గట్టిగానే కసరత్తు చేసి, 'రావణ' అనే టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే నటీనటులను .. సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.