ముంబైలో పాత ఫ్లాట్ కోసం భారీ రేటు వెచ్చించిన తమన్నా!
- తమన్నాకి తగ్గిన అవకాశాలు
- ఇతర భాషల్లోను పోటీ పడుతోన్న తమన్నా
- వరుసగా ఫ్లాట్ల కొనుగోళ్లు
తాజాగా ముంబైలోనే మరో ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట. ఆ ఏరియాలో కొత్తగా కట్టిన ఫ్లాట్ రేటు 10 కోట్ల లోపే వుంటే, ఒక పాత ఫ్లాట్ ను ఆమె 16 కోట్లకి కొనడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడి నుంచి చూస్తే దూరంగా సముద్రం చాలా అందంగా కనిపిస్తుందట. అందమైన ఆ వ్యూ కోసమే అంత పెట్టానని తమన్నా చెబుతోందట. మరో రెండు కోట్లు పెట్టి తన అభిరుచికి తగినట్టుగా ఆ ఫ్లాట్ ను తీర్చిదిద్దుతోందట.