విజయశాంతి మా అక్కయ్య కూతురు .. ఆ సినిమాతో పరిచయం చేశాను: సీనియర్ నటి విజయలలిత
- తొలి సినిమా 'భీమాంజనేయ యుద్ధం
- 'రంభ' పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది
- నిర్మాతగా తొలి సినిమా 'దేవుడు మావయ్య'
ఇక నిర్మాతగా నా మొదటి సినిమా 'దేవుడు మావయ్య'. ఈ సినిమా నాకు నష్టాలనే తీసుకొచ్చింది. ఆ తరువాత 'ఆడదాని సవాల్' సినిమాను నిర్మించాను. ఈ సినిమా ద్వారానే విజయశాంతిని పరిచయం చేశాను. తాను మా అక్కయ్య కూతురు. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేయవలసిన బాధ్యత నాపై వుంది కనుక అలా చేశాను. తను స్టార్ హీరోయిన్ అయిన తరువాత గర్వపడ్డాను'' అని చెప్పారు.