ఈ విష సంస్కృతిని నియంత్రించాలి: షర్మిలకు అండగా విజయశాంతి
- సోషల్ మీడియాలో షర్మిలపై అసత్య ప్రచారం
- ఆవేదన వ్యక్తం చేసిన విజయశాంతి
- నిందితులపై చర్యలు తీసుకోవాలి
సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో షర్మిలపై జరుగుతున్న ప్రచారం చూస్తుంటేనే అర్థం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయన్నారు. మరే మహిళకు ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు.