అక్క కోసం తమ్ముడు ప్రచారానికి వచ్చేనా?... జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తేలేది నేడే!
- సోదరి సుహాసిని తరపున ప్రచారంపై రాని స్పష్టత
- ఒకటిన వస్తారని గతంలో ప్రకటించిన పెద్దిరెడ్డి
- ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న జూనియర్
అయితే శనివారం నాటికి ఈ విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. రాజమౌళి నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌తో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ప్రచారంపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో టీడీపీ వర్గాల్లో అయోమయం నెలకొంది. ఆదివారం ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.