'హరికృష్ణ మృతితో సంభ్రమాశ్చర్యం'... నోరుజారిన బాలయ్య... వైరల్ అవుతున్న వ్యాఖ్యలు!
- సుహాసిని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య
- మీడియాతో మాట్లాడుతూ పొరపాటు వ్యాఖ్యలు
- మరణిస్తే, సంభ్రమాశ్చర్యం ఏమిటని ట్రోలింగ్
ఆయన మాటల్లో హరికృష్ణ మృతితో అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగాయని అనడం, ఇప్పుడు ఇతర పార్టీలకు విమర్శించేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చింది. ఆయన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరణిస్తే సంభ్రమాశ్చర్యం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.