నందమూరి సుహాసినికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు
- సుహాసినిని కలిసిన ఎల్.రమణ, రావుల
- సుహాసినిని అందరూ ఆశీర్వదించి.. గెలిపించాలి
- విజయం కోసం సమష్టిగా పాటుపడతామన్ననేతలు
పెద్దిరెడ్డి, మందడి లకు ఫోన్ చేసిన సుహాసిని
కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగనున్న సుహాసిని, పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ సీనియర్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, మందడి శ్రీనివాసరావుకి ఆమె ఫోన్ కాల్స్ చేసి మాట్లాడారు. సుహాసిని గెలుపునకు పూర్తి సహకారం అందిస్తామని ఇద్దరు నేతలు చెప్పినట్టు సమాచారం.