హరికృష్ణ కూతురు సుహాసినికి లైన్ క్లియర్... వెంటనే ప్రచారం ఆపివేయాలని పెద్దిరెడ్డికి అధిష్ఠానం అదేశం!
- గత నెల రోజులుగా కూకట్ పల్లిలో పెద్దిరెడ్డి ప్రచారం
- అభ్యర్థిని చెప్పకుండా ప్రచారం చేస్తే తప్పుడు సంకేతాలు
- తెలుగుదేశం అధిష్ఠానం నుంచి పెద్దిరెడ్డికి ఆదేశాలు
కాగా, ఈ స్థానానికి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు గత రాత్రి నుంచి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి తాజా ఆదేశాలు వెళ్లగా, సుహాసినికి లైన్ క్లియర్ చేయాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.