ఆసక్తిని రేకెత్తించే కథాకథనాలతో 'ముద్ర' .. రిలీజ్ డేట్ ఖరారు
- నిఖిల్ తాజా చిత్రంగా 'ముద్ర'
- ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి
- నవంబర్ 8వ తేదీన విడుదల
దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, నవంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమా తనకి తప్పకుండా మంచి హిట్ తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో నిఖిల్ వున్నాడు. ఇక కెరియర్ పరంగా ఈ మధ్య కాస్త వెనుకబడిన లావణ్య త్రిపాఠి, ఈ సినిమాతో తాను మళ్లీ బిజీ అవుతానని భావిస్తోంది. వాళ్ల ఆశ నెరవేరుతుందేమో చూడాలి.