మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచాం: సువేందు అధికారి
- అవకతవకలు జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామన్న సువేందు
- మమతా స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్నంతసేపు ఏజెంట్ ఆమె కదలికలను గమనిస్తూనే ఉన్నారని వెల్లడి
- నిబంధనలు ఉల్లంఘించకుండా అడ్డుకున్నామన్న సువేందు అధికారి
మమతా బెనర్జీ అక్కడ ఉన్నంతసేపు తమ ఏజెంట్ ఆమె కదలికలను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇతర ప్రాంతాలలోని స్ట్రాంగ్ రూంల వద్ద కూడా తమ నేతలు నిఘా ఉంచారని పేర్కొన్నారు. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించకుండా తాము అడ్డుకున్నామని వెల్లడించారు.