భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా
- అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు
- అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా లెజినోవా
- వేదాశీర్వచనం అందించిన అర్చకులు
ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు వెంకటనాగరాజు శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మ ఆమెకు ఆశీర్వాదం అందించి, అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు.