హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై దగ్ధమైన కారు
- రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీ సమీపంలో కారులో మంటలు
- నిఖిల్ అనే వ్యక్తి నార్సింగి వెళుతుండగా ప్రమాదం
- అప్రమత్తమై కారులో నుంచి బయటకు వచ్చిన నిఖిల్
అయితే, అప్పటికే కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. నిఖిల్ అనే వ్యక్తి తుక్కుగూడ నుంచి నార్సింగికి వెళుతుండగా, అతడు ప్రయాణిస్తున్న వాహనంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.