మన 'శంకరవరప్రసాద్' గారు ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు: అనిల్ రావిపూడి
- చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా157
- కేరళలో మూడో షెడ్యూల్ పూర్తి
- అప్ డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
కాగా, ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికి మెగా157 వర్కింగ్ టైటిల్ తో లాగించేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. చిరంజీవి తనయ సుష్మిత, సాహు గారపాటి ఈ చిత్రానికి నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.