వైసీపీలో చేరిన 2 వేల టీడీపీ కుటుంబాలు.. ప్రతి రోజు చేరికలు ఉంటాయన్న వైఎస్ అవినాశ్ రెడ్డి
- వేంపల్లిలో సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు
- కార్యక్రమంలో పాల్గొన్న అవినాశ్ రెడ్డి
- పార్టీలోకి వచ్చే వారికి వైఎస్సార్ కుటుంబం స్వాగతం పలుకుతుందన్న అవినాశ్
రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అవినాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఈ నెల 27న ఇడుపులపాయలో ప్రారంభమయ్యే 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.