కర్నూలు ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ
- గత కొన్నిరోజులుగా విశ్వభారతి ఆసుపత్రిలో లక్ష్మమ్మకు చికిత్స
- డాక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న విజయమ్మ
- లక్ష్మమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
లక్ష్మమ్మ కుటుంబ సభ్యులతోనూ, డాక్టర్లతోనూ మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి తల్లి త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని పేర్కొన్నారు.