హనీమూన్ కు థాయ్ లాండ్ వెళ్లిన నయనతార, విఘ్నేశ్ శివన్
- జూన్ 9న పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేశ్ శివన్
- థాయ్ లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట
- ఫొటోలు పంచుకున్న విఘ్నేశ్ శివన్
అయితే ఈ జోడీ థాయ్ లాండ్ ను తమ హనీమూన్ వేదికగా ఎంచుకుంది. నయనతారతో తన భావోద్వేగాలను పంచుకుంటున్న ఫొటోలను విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీరిద్దరూ ఇక్కడి సముద్ర తీరప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్ విల్లాలో బస చేసినట్టు తెలుస్తోంది. నా స్వీట్ హార్ట్ తో థాయ్ లాండ్ లో అంటూ విఘ్నేశ్ శివన్ తన పోస్టులో పేర్కొన్నాడు.
.