బెయిల్ వచ్చినా.. జైల్లోనే గడుపుతున్న ఆర్యన్ ఖాన్
- ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు
- ఈ మధ్యాహ్నం బెయిల్ ఆర్డర్ ను చదివి వినిపించనున్న న్యాయమూర్తి
- బెయిల్ షరతులను తెలియజేయనున్న జడ్జి
ఆ తర్వాత బెయిల్ ఆర్డర్స్ జైలుకు వెళతాయి. అనంతరం నిబంధనల ప్రకారం జైల్లో అన్నీ పూర్తయిన తర్వాత ఆర్యన్ విడుదల అవుతారు. మరోవైపు తమ కుమారుడి విడుదల కోసం షారుఖ్, ఆయన భార్య గౌరీ ఖాన్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.