రామ్ గోపాల్ వర్మ 'మా'పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్!
- మొత్తం జోకర్లతో సినిమా సర్కస్ నిండిపోయిందన్న ఆర్జీవీ
- మీరు అందులో రింగ్ మాస్టర్ సర్ అంటూ మనోజ్ ఎద్దేవా
- సరైన పంచ్ ఇచ్చావ్ అంటోన్న అభిమానులు
మొత్తం జోకర్లతో సిని'మా' సర్కస్ నిండిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై 'మా' కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు సోదరుడు, హీరో మంచు మనోజ్ స్పందించాడు. 'మీరు అందులో రింగ్ మాస్టర్ సర్' అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో 'సరైన పంచ్ ఇచ్చావ్.. అన్నా..' అంటూ మంచు మనోజ్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.