రండి.. విందు చేద్దాం.. సమస్యలపై చర్చిద్దాం: సినీ కళాకారులకు ప్రకాశ్ రాజ్ మెసేజ్!
- ‘మా’ ఎన్నికల్లో వేగం పెంచిన నటుడు
- ఓ ప్రముఖ హోటల్ లో విందు ఏర్పాటు
- అందరికీ ఆహ్వానం పంపించిన ప్రకాశ్ రాజ్ టీమ్
ఇవాళ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో వారందరికీ ఆయన విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ‘‘అందరం మాట్లాడుకుందాం. మా లక్ష్యాలపై చర్చిద్దాం. అందరం కలిసి విందు చేద్దాం’’ అంటూ ఓ ఆహ్వాన సందేశాన్ని సినీ కళాకారులకు ప్రకాశ్ రాజ్ టీమ్ పంపినట్టు తెలుస్తోంది.