నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా ఉల్లాసం... ఫొటోలు ఇవిగో!
- రేపు నిహారిక, చైతన్యల వివాహం
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్
- ఉదయ్ పూర్ లో కొలువుదీరిన మెగా కుటుంబాలు
- సంగీత్ లో ఉత్సాహంగా పాల్గొన్న కాబోయే భార్యాభర్తలు
- వైరల్ అవుతున్న ఫొటోలు
సంగీత్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, శిరీష్ తదితరులు కాబోయే భార్యభర్తలు నిహారిక, చైతన్యలతో కలిసి ఆనందంగా డ్యాన్సులు చేశారు. అంతకుముందు నిర్వహించిన కోలాటంలోనూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట పోస్టు చేసిన కొద్దిసేపటికే వైరల్ అవుతున్నాయి.