కాలేజ్ మెరిట్ లిస్ట్‌లో సన్నీలియోన్ పేరు.. షాకవుతున్న జనాలు!
- కోల్ కతా కాలేజ్ మెరిట్ లిస్టులో టాపర్ గా సన్నీ
- నాలుగు సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు
- వచ్చే సెమిస్టర్ లో అందరినీ కలుస్తానంటూ సన్నీ వ్యాఖ్య
చివరకు ఈ వార్త కాస్తా సన్నీలియోన్ వరకు వెళ్లింది. దీనిపై ఆమె స్పందిస్తూ, 'నెక్స్ట్ సెమిస్టర్ లో మీ అందరినీ కలుస్తా. నా క్లాసులో మీరంతా ఉంటారని భావిస్తున్నా' అని సరదాగా వ్యాఖ్యానించింది. దీనిపై కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది. ఇది ఎవరో కావాలనే చేశారని... దీనిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపింది.