నయనతార నుంచి మరో హారర్ థ్రిల్లర్ .. రేపే రిలీజ్
- తమిళంలో హిట్ కొట్టిన 'కొలైయుత్తిర్ కాలం'
- తెలుగు టైటిల్ గా 'వసంతకాలం'
- కీలకమైన పాత్రలో భూమిక
ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో 'వసంతకాలం' పేరుతో విడుదల చేస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ ను, వీవీఎస్ శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక కీలకమైన పాత్రలో భూమిక నటించిన ఈ సినిమా, తెలుగులో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దగా పబ్లిసిటీ లేని ఈ సినిమా ఎంతవరకూ రీచ్ అవుతుందో చూడాలి.