విడుదల తేదీని ఖరారు చేసుకున్న 'తూటా'
- రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా 'ఎన్నై నొక్కి పాయుమ్ తోటా'
- 'తూటా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు
- ఈ నెల 27వ తేదీన విడుదల
అలాంటి ఈ సినిమాను 'తూటా' టైటిల్ తో అదే రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలైన తాతా రెడ్డి .. సత్యనారాయణ రెడ్డి భావించారుగానీ కుదరలేదు. ఈ నెల 27వ తేదీన ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ను విడుదల చేయాలని వాళ్లు నిర్ణయించారు. ఆ రోజున పోటీ లేకపోవడంతో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందనే అభిప్రాయంతో వాళ్లు వున్నారు.