మరోసారి తల్లి కాబోతున్న సినీ నటి స్నేహ
- తమిళ నటుడు ప్రసన్నతో ప్రేమ వివాహం
- 2015లో తొలి బిడ్డకు జన్మనిచ్చిన స్నేహ
- నిన్న బంధుమిత్రుల మధ్య సీమంతం
తరుణ్ హీరోగా వచ్చిన 'ప్రియమైన నీకు' చిత్రంతో స్నేహ తొలి భారీ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించింది. వివాహం తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ... రాంచరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.