చిరంజీవిగారి కష్టమే ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టింది: జయసుధ
- చిరంజీవిగారు గట్టి పోటీని తట్టుకున్నారు
- తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు
- చిరంజీవి గారి అంకితభావమే ఆయన సక్సెస్ కి కారణం
ఇంతమందిని తట్టుకుని నిలబడటమనేది అంత తేలికైన విషయం కాదు. ఎవరిలా తను కనిపించకూడదు .. ఎవరినీ అనుకరించకూడదు అనే ఉద్దేశంతో, చిరంజీవి గారు తనకంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆ స్టైల్ తో జనం దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. సెట్లో ఆయన అంకితభావంతో పనిచేసే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగానే ఆయన మెగాస్టార్ గా నిలబడగలిగారు" అని చెప్పుకొచ్చారు.