'డియర్ కామ్రేడ్' రీమేక్ లో శ్రీదేవి తనయ
- నేడు విడుదలైన 'డియర్ కామ్రేడ్'
- హిందీ హక్కులు తీసుకున్న కరణ్
- రీమేక్ లో 'దఢక్' జంట
అలాగే, ఈ చిత్రం రీమేక్ ద్వారా విజయ్ దేవరకొండని ఆయన హిందీకి పరిచయం చేయాలనుకున్నాడు. అయితే, తనకిప్పుడే హిందీలో నటించే ఆలోచన లేదంటూ ఆ ఆఫర్ ని విజయ్ సున్నితంగా తిరస్కరించాడు. దీంతో, ఆమధ్య తాను నిర్మించిన 'దఢక్' చిత్రంలో నటించిన ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ (శ్రీదేవి తనయ) జంటను కరణ్ ఈ రీమేక్ కు ఎంచుకున్నట్టు తాజా సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి.