'గుణ 369' నుంచి కార్తికేయ ఫస్టులుక్
- విభిన్నమైన కథాంశాలతో కార్తికేయ
- అర్జున్ జంధ్యాలతో 'గుణ 369'
- మరింత హ్యాండ్సమ్ గా కార్తికేయ
ఈ లుక్ లో ఆయన మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, తిరుమల రెడ్డి - అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.