'ఇస్మార్ట్ శంకర్' విడుదల తేదీ ఖరారు
- రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్'
- నాయికలుగా నిధి - నభా
- జూలై 12వ తేదీన విడుదల
పూరి తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. కొంతకాలంగా సక్సెస్ కి దూరంగా వున్న రామ్ కి .. పూరి జగన్నాథ్ కి ఈ సినిమా హిట్ కొట్టవలసిన అవసరం ఎంతయినా వుంది. ఇక నిధి అగర్వాల్ ను నిలబెట్టే బాధ్యత కూడా ఈ సినిమాపైనే వుంది.