కమల్ ప్రశ్నకి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన శివాజీ గణేశన్: సీనియర్ కొరియోగ్రఫర్ శ్రీను మాస్టర్
- శివాజీ గణేశన్ చేసిన 'ఉత్తమ పుత్రన్'
- నృత్య దర్శకుడిగా చేసిన హీరాలాల్
- హీరాలాల్ గొప్పతనమేనన్న శివాజీ గణేశన్
అప్పుడు శివాజీ గణేశన్ గారు .. " ఇందులో నా గొప్పతనమేమీ లేదు .. ఇదంతా హీరాలాల్ మాస్టర్ గొప్పతనం. ఆయన ఎలా అయితే చేసి చూపించారో నేను అలా చేశానంతే " అన్నారట. ఆ మాట వినగానే కమల్ ఆశ్చర్యపోయి, 'సార్ నేనైతే ఏం చెప్పేవాడినో తెలుసా? నేనే చేశాను అని చెప్పేవాడిని' అన్నారట. ఇదే విషయాన్ని నేను అక్కినేని దగ్గర ప్రస్తావిస్తే, 'శివాజీ గణేశన్ అంతే .. తన క్రెడిట్ మాత్రమే తను తీసుకుంటాడు .. ఎవరి క్రెడిట్ వాళ్లకి ఇచ్చేస్తాడు .. అదే ఆయన గొప్పతనం' అన్నారు అని చెప్పుకొచ్చారు.