'గుణ 369' టైటిల్ వివాదం
- కార్తికేయ హీరోగా రూపొందుతోన్న 'హిప్పీ'
- తదుపరి సినిమాగా 'గుణ 369'
- దర్శకుడిగా అర్జున్ జంధ్యాల
అయితే ఇప్పుడు ఈ టైటిల్ విషయంలోనే వివాదం తలెత్తింది. కళాధర్ కొక్కొండ అనే దర్శక నిర్మాత ఆల్రెడీ 'గుణ' టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. తమ సినిమా టైటిల్ ను అర్జున్ జంధ్యాల టీమ్ వాడుకుంటూ .. ఆ టైటిల్ పక్కన '369' అంకెను తగిలించారని కళాధర్ కొక్కొండ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.