మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్న చైతూ, సమంత!
- సక్సెస్ టాక్‌ను సంపాదించుకున్న ‘మజిలీ’
- ఆనందంలో చై, సామ్ జంట
- కథను వినిపించిన అజయ్ భూపతి
ఇప్పుడు అదే జోష్‌తో ఈ జంట మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ‘RX 100’ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి చై, సామ్‌లకు ఓ కథను వినిపించారని, దీనికి వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.